2027 చివరికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 78 డాలర్లకు పడిపోనుందని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. ఈ పతనం గ్లోబల్ ఎకానమీకి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్కు ఇది భారీ ఊరటనిస్తుంది. క్రూడ్ ధరలు తగ్గితే మన దేశ దిగుమతుల బిల్లు తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సామాన్యులకు, వ్యాపారాలకు ఆర్థిక భారం తగ్గుతుంది.
వ్యాపారం
గ్లోబల్ ఎకానమీకి ఆయిల్ బూస్ట్!


