హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నడక కీలకం

SKLM: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నడక కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నలభై వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద కలెక్టర్ 5కె వాక్ థాన్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.