హైదరాబాద్: 28°C
వ్యాపారం

కాలుష్యం.. నిర్మలమ్మకు సీటీఐ లేఖ

ఢిల్లీలో వాయుకాలుష్యం 400 పాయింట్లు దాటడంపై CTI ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలమ్మకు లేఖ రాసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను హెల్త్ డివైజ్‌లుగా గుర్తించాలని.. అలాగే 18 శాతంగా ఉన్న GSTని 5 శాతానికి తగ్గించాలని కోరింది. అలాగే ఫిల్టర్ల తయారీ ముడిసరుకులపై పన్ను తగ్గించాలని.. కాలుష్య నివారణకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీని కేటాయించాలని అభ్యర్థించింది.