AI పయనీర్స్గా అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్ ఉండగా, భారత్ కంటెండర్స్ జాబితాలో నిలిచింది. AI సర్వర్లను కొనడం సులభమే అయినా, దానికి తగ్గ నైపుణ్యాలను వేగంగా తయారు చేయడం కష్టమని బీసీజీ నివేదిక పేర్కొంది. మానవ వనరులను ఎంత త్వరగా వినియోగించుకుంటామన్నదే మన ముందున్న సవాల్. ఇక గతేడాదితో పోలిస్తే కంపెనీల AI పెట్టుబడులు రెట్టింపయ్యాయి. AIతో వ్యయం తగ్గి లాభాలు పెరిగాయని 90% సీఈఓలు తెలిపారు.
వ్యాపారం
AI పయనీర్స్గా US, చైనా.. కంటెండర్గా భారత్


