ప్రకాశం: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 147 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు DPO అనుపమ పేర్కొన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియను రికార్డు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే 1077 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. స్థానిక రిటర్నింగ్ అధికారులకు కూడా తమ ఫిర్యాదులను అందించవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో ఇబ్బందులొస్తే ఫోన్ కొట్టండి


