హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.1.10 కోట్ల ఆఫర్.. అయినా ఏకగ్రీవం నో!

KRNL: ఆలూరు మండలం మొలగవల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇందుకోసం రూ.1.10 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతుంది. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పోటీకి సిద్ధమవడంతో గ్రామంలో ఎన్నికల వేడి పెరిగింది.