ఏఐ సాంకేతికతలో భారత్ ప్రపంచంలోనే 'రైజింగ్ కంటెండర్'గా అవతరించిందని బీసీజీ నివేదిక తెలిపింది. 'ఏఐ మెచ్యూరిటీ మ్యాట్రిక్స్ 2026' పేరుతో 75 దేశాలపై చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారీ సూపర్‌కంప్యూటర్లు, చిప్‌ల కంటే భారత్‌లో ఉన్న అపారమైన ఐటీ నైపుణ్యాలు, మానవ వనరులే దేశాన్ని ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టాయని నివేదిక స్పష్టం చేసింది. 7 పయనీర్ దేశాల తర్వాతి స్థానం మనదే.
వ్యాపారం
ఏఐలో అదరగొడుతున్న భారత్


