ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రవాణా సంబంధిత లావాదేవీల్లో రూ.30 వేలు దాటిన ప్రతి లావాదేవీపై 1% సర్‌ఛార్జీ వసూలు చేయనున్నారు. ఒక బిల్లింగ్ సైకిల్లో ఇంధన ఖర్చు రూ.50 వేలు మించితే 1% అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదనపు భారం పడకుండా నెలవారీ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది.
వ్యాపారం
SBI క్రెడిట్ కార్డుదారులకు షాక్


