శబరిమలలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం సంరక్షణకు అయ్యప్ప భక్తులు సహకరించాలని కేరళం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. దీక్షాధారులు, భక్తులు, యాత్రికులకు పలు సూచనలు చేసింది. సన్నిధానం, పంబా, నీలక్కల్, ఎరుమేలి అటవీ ప్రాంతాలు, కొండ మార్గాల్లో పర్యావరణానికి హాని చేయకుండా, శుభ్రతను పాటించాలని సూచించింది. ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
వార్తలు
అయ్యప్ప భక్తులకు ప్రభుత్వం సూచనలు


