భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు (సీఎన్ఆర్ రావు). సాలిడ్ స్టేట్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ రంగాలలో ఆయన చేసిన అద్భుత పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1,600 పైగా పరిశోధనా పత్రాలు, 50కి పైగా పుస్తకాలు రచించారు. శాస్త్రరంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
వార్తలు
INSPIRATION: రసాయన శాస్త్రవేత్త CNR రావు


