KMR: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేడు కొత్త పింఛన్లతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వార్తలు
ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ


