BDK: అశ్వారావుపేట యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో గిరిజన యువతీ యువకులకు అగ్రి డ్రోన్ శిక్షణ అందిస్తున్నట్లు శనివారం ఐటీడీఏ పీవో బీ.రాహుల్ తెలిపారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో పురుగుమందులు, ఎరువుల పిచికారీపై శిక్షణతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు అశ్వారావుపేట వైటీసీలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
వార్తలు
గిరిజన యువతీ యువకులకు డ్రోన్ శిక్షణ


