KMM: త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆధార్ పార్టీ బరిలో నిలుస్తుందని రాష్ట్ర అధ్యక్షులు శేషగిరిరావు అన్నారు. శనివారం కార్యకర్తల సమావేశం పట్టణ అధ్యక్షులు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని డివిజన్లలో ఆధార్ పార్టీ పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుందన్నారు.
వార్తలు
‘ఎన్నికలకు ఆధార్ పార్టీ సిద్ధం’


