JN: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA వ్యవస్థాపకురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, భవిష్యత్ ప్రపంచ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.
వార్తలు
భారత్ సమ్మిట్‌లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి


