NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల ఆవరణలో ఆదివారం (ఇవాళ) మండల స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కావున మండలంలోని నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
వార్తలు
కొలిమిగుండ్లలో పర్యటించనున్న మంత్రి బీసీ


