WGL: ఏనుమాముల మార్కెట్‌లో రైతులను దోచుకోకుండా బైలాను అమలు చేయాలని ఏఐకేఎఫ్ ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడికి వినతిపత్రం ఇచ్చారు. అసంపూర్తి పండ్ల మార్కెట్ పూర్తి చేయాలని, ఖాళీ పోస్టులు నింపాలని, వే బ్రిడ్జిలు మరమ్మతు చేయాలని, దళారుల మోసాలు అరికట్టాలని కోరారు.
వార్తలు
మార్కెట్ బైలాను అమలు చేయాలి: ఏఐకేఎఫ్


