హైదరాబాద్: 28°C
వార్తలు

భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

BHPL: టేకుమట్ల మండలం ఎంపెడు గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ, వివో సంఘ భవనాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.