హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

ADB: ఆదిలాబాద్ పట్టణంలో విద్యుత్ మరమ్మత్తుల రీత్యా ఇవాళ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు శనివారం తెలియజేశారు. దీంతో పట్టణంలోని సంజయ్ నగర్, డీఎస్పీ కార్యాలయం, ఎల్ఐసి ఆఫీస్, తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.