హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాకు ఇటలీ రూ.7,450 కోట్ల జరిమానా

మెటా సంస్థకు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ 805 మిలియన్(రూ.7,450 కోట్లు) యూరోల జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు యాక్సెస్ చేసిందంటూ.. FBలో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఫోన్ గ్యాలరీ నుంచి పోస్ట్‌ల కోసం ఫొటోలను సూచించే ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉందని పేర్కొంది. దీంతో 2Cr. కోట్ల మంది యూజర్లు ప్రభావితమైనట్లు అంచనా వేసింది. సరిదిద్దుకోవాలని అవకాశమిచ్చినా సహకరించకపోవడంతో ఫైన్ విధించింది.