నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు దాదాపు 36 గంటల తర్వాత పునరుద్ధరించినట్లు కంపెనీ తెలిపింది. సమస్య పరిష్కారంతో ఔట్‌లుక్, టీమ్స్, ఏఐ అసిస్టెంట్ కోపైలట్ పనిచేస్తున్నట్లు వెల్లడించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో ఈ-మెయిల్ ఇన్‌బాక్సులు తెరుచుకోక.. టీమ్స్‌లో కొత్త సమావేశాలను షెడ్యూలు చేయలేక చాలామంది ఇబ్బందిపడ్డారు.
వ్యాపారం
మైక్రోసాఫ్ట్ సేవలు పునః ప్రారంభం


