PLD: రొంపిచర్ల శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎం.డీ. సుభాని, బత్తిన శ్రీనివాసరావు ప్రారంభించారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయ అధికారి కేసరి రమణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


