MDK: వర్షాభావంతో రామాయంపేట మండలంలో వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల నిషేధాన్ని ఎత్తివేసి, ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని, మెదక్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'


