MNCL: బెల్లంపల్లి మండలంలోని బీజేపీ నాయకులను శనివారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సందర్బంగా నాయకులు విజయ్, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్


