హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'CMRFను అర్హులు సద్వినియోగం చేసుకోవాలి'

KRNL: ఆదోని కౌడల్‌పేటకు చెందిన కౌన్సిలర్ భర్త, టీడీపీ నాయకుడు సుబ్బు CMRFను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనారోగ్యంతో చికిత్స పొందిన వారు వైద్య బిల్లులు అందజేస్తే సహాయనిధి మంజూరుకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు సహకారంతో CMRF అందేలా చూస్తామని తెలిపారు.