VZM: జామి మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి జామి ఎంపీడీవో కార్యాలయంలో పీవో సరదా దేవి శనివారం ఎంపీటీసీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈనెల 19న జరగనున్న ఎన్నికలకు ఎంపీటీసీ సభ్యులు నిర్ణయించిన సమయానికి హాజరుకావాలని కోరారు. చేతులెత్తడం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహం, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం


