MBNR: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,678 గ్రామపంచాయతీల్లో ఇవాళ ప్రత్యేక బాలల గ్రామసభలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతో పాటు, బాలబాలికలు పాల్గొని తమ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వనపర్తి ఇన్‌ఛార్జి డీపీవో రామమహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
నేడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బాలల గ్రామసభలు


