హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మధుమేహం అవగాహనపై డయాబెటిస్ వాక్

NZB: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం నిజామాబాద్ రీజియన్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్ నిర్వహించారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన వాక్ హైదరాబాద్ రోడ్, పూలాంగ్ మీదుగా వినాయకనగర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ ఛైర్మన్ పుల్గం హన్మాండ్లు, పాల్గొన్నారు.