హైదరాబాద్: 28°C
వ్యాపారం

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

VSP: జీవీఎంసీ 60వ వార్డు మురళి నగర్ గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ అధికారిని పద్మజ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. 60వ వార్డు కార్పొరేటర్ సనపల కీర్తి పాల్గొని నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వేడుకలు ప్రారంభించి చిన్నారులతో మాట్లాడారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.