KRNL: వ్యక్తిగత, అనివార్య కారణాలతో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఏ.నూర్ అహ్మద్ ప్రకటించారు. ఇకపై తన పూర్తి సమయాన్ని ఆదోని జిల్లా సాధన కోసం కేటాయిస్తానన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితికి నూర్ అహ్మద్ రాజీనామా


