ATP: అనంతపురం జిల్లాలోని 13 మండలాల్లో మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్, డీపీవో నాగరాజునాయుడు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్


