BHPL: రేగొండ కేజీబీవీ పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, వ్యక్తిగత రక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటూ చదువుకోవాలన్నారు.
తెలంగాణ
బాలలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి


