హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెహ్రూ జయంతిలో MLA

KMM: వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.