NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టిన 62 ఏళ్ల ఇందుకూరి విజయలక్ష్మికి స్వాగతం పలికారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సూచించారు.
తెలంగాణ
మాదకద్రవ్యాలపై అవగాహన సైకిల్ ర్యాలీ


