CTR: జాతీయస్థాయి చిత్రలేఖన పోటీల్లో జీడీనెల్లూరు అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. నిహారిక, జనని, దీప్తి, జాయి, జయశ్రీ చైల్డ్ రవివర్మ అవార్డులతో పాటు బంగారు పతకాలు సాధించారు. ప్రిన్సిపల్ ప్రభావతి అవార్డులు అందజేశారు. మరో 55 మంది విద్యార్థినులు ప్రశంసా పత్రాలు పొందారు. బాలల దినోత్సవం సందర్భంగా విజేతలను ప్రిన్సిపల్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు గురుకుల విద్యార్థినుల ప్రతిభ


