KRNL: పెద్దకడబూరు మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామానికి చెందిన తమ స్నేహితుడు వీరారెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో తోటి స్నేహితులు అందరూ కలిసి రూ.45 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్నేహం చాటుకున్న తోటి మిత్రులు..!


