AI నిపుణులు అత్యధికంగా ఉండటం, ఐటీ రంగం బలంగా ఉండటం భారత్‌కు ప్రధాన బలాలని బీసీజీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా US, బ్రిటన్, UAEల నుంచి నిపుణులైన భారతీయులు స్వదేశానికి తిరిగి రావడం మనకు లాభం చేకూరుస్తోంది. కోటి మందికి ఉచితంగా నైపుణ్యాలు నేర్పించే 'యువ ఏఐ ఫర్ ఆల్' పథకంతో పాటు టైర్-2 నగరాల్లో AI ల్యాబ్స్ అందించే 'ఇండియా-ఏఐ ఫ్యూచర్ స్కిల్స్' కార్యక్రమాలు దేశంలో AI వృద్ధికి దోహదపడుతున్నాయి.
వ్యాపారం
సొంతగూటికి AI నిపుణులు.. భారత్‌కు బలం


