హైదరాబాద్: 28°C
వార్తలు

తాడేపల్లిగూడెంకు టీడీపీ సమన్వయ కమిటీ

AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇవాళ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై చర్చించనుంది. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్గత రాజకీయాలు, పొత్తుల సమన్వయానికి సంబంధించి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సొంత పార్టీ నేతల వ్యవహారంపై కార్యకర్తలు, అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.