AP: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ పంచాయతీ పోరుకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
వార్తలు
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం


