2027లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2.8% వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ముఖ్యంగా ఏఐ రంగంలో 1.8 ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.150 లక్షల కోట్లు) పెట్టుబడులు వృద్ధికి ప్రధాన కారణం కానున్నాయి. ఏఐ రాకతో 2027లో గ్లోబల్ జీడీపీకి అదనంగా 0.4% వృద్ధి తోడవుతుందని రిపోర్ట్ పేర్కొంది. 2028-29 నాటికి ఏఐ ప్రభావం జాబ్ మార్కెట్‌పై కొంత ఉండొచ్చని హెచ్చరించింది.
వ్యాపారం
2027లో 2.8 శాతానికి గ్లోబల్ ఎకానమీ గ్రోత్!


