మధ్యప్రదేశ్ ఓ టైగర్ రిజర్వ్ ఉన్నతాధికారి ఇళ్లలో లోకాయుక్త అధికారులు సోదాలు చేపట్టారు. పాచ్‌మర్హిలోని సంజీవ్ అధికారిక నివాసం, కార్యాలయంతోపాటు చింద్వారాలోని ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. 2.5 కిలోల బంగారం, 1.6 కిలోల వెండి, రూ.26 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 4 వాహనాలు, రూ.50 లక్షల విలువైన ఖరీదైన గృహోపకరణాలను గుర్తించారు.
వార్తలు
2.5 కేజీల గోల్డ్, భారీగా నగదు పట్టివేత


