ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. దేశ రాజధానిలో సగటు AQI 351 పాయింట్లుగా నమోదైంది. ఐఐటీ ఢిల్లీ వద్ద అత్యధికంగా AQI 426, ఐటీవో వద్ద 415 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గ్రాప్ 1, 2, 3 ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు, కట్టెల వినియోగం, డీజిల్ జనరేషన్లపై నిషేధం విధించారు. కాలుష్యం కారణంగా ప్రజలకు శ్వాసకోశ సమస్యలు తలెత్తున్నాయి.
వార్తలు
వాయు కాలుష్యం.. ప్రజలకు శ్వాసకోశ సమస్యలు


