హైదరాబాద్: 28°C
వార్తలు

'96 శాతం పంచాయతీల్లో కూటమి విజయం ఖాయం'

AP: రాష్ట్రంలో 96 శాతం పంచాయతీల్లో కూటమి విజయం ఖాయమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపారు. ఏకగ్రీవాలతో వేగంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్డీయే అభ్యర్థులను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.