హైదరాబాద్: 28°C
వార్తలు

షోరూమ్‌ ట్రయల్‌ రూమ్‌లో దారుణం

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ దుస్తుల షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తి గొంతుకోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు షబ్నమ్‌గా గుర్తించారు. వన్ సైడ్ లవ్, విభేదాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.