హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది'

VZM: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది అని సత్యా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు పేర్కొన్నారు. ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ, సీతం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సభాధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ మాట్లాడుతూ.. పుస్తకాలు విజ్ఞాన జ్యోతులన్నారు.