SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆదివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, కార్తీక వ్రతాలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
వీరభద్ర స్వామి ఆలయంలో భక్తుల సందడి


