BHPL: భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురన్న ఆధ్వర్యంలో కోతులను పట్టించే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోతుల సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
తెలంగాణ
కోతుల పట్టివేతకు మున్సిపల్ చర్యలు


