హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే

BDK: కరకగూడెం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.