BHPL: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం మండలం గాంధీనగర్‌లో సమాచార శాఖ నిర్వహించిన కళాజాత కార్యక్రమంలో మాట్లాడారు. నీరు, విద్యుత్‌ను పొదుపు చేయాలని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు.
వార్తలు
‘ఎల్‌నినోపై అప్రమత్తత అవసరం’


