హైదరాబాద్: 28°C
వార్తలు

వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా రాపాక ఉదయ్

JN: పాలకుర్తికి చెందిన రాపాక ఉదయ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నియామకంపై జిల్లా నాయకులు హర్షించారు. బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డా. ప్రమోద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతికి సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తానన్నారు.