HYD: సనత్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని తలసాని హామీ ఇచ్చారు. డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి, పరిష్కారం లభించే వరకు కృషి చేస్తానని తెలిపారు.
వార్తలు
ఆశా వర్కర్లకు అండగా ఉంటా: తలసాని


